హామిల్టన్ వేదికగా జరిగిన మూడో ట్వంటీ-20లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ధీటుగా రాణిస్తాడని.. తద్వారా సులభంగా జట్టును గెలిపిస్తాడని అందరూ అనుకున్నారు. కానీ ధోనీ నాలుగు బంతుల్లో రెండు పరుగులే తీయడం ఫ్యాన్స్‌ను నిరాశ పరిచింది. దీంతో ధోనీ ఆటతీరుపై ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు. #NZvIND #dhoni #kohli #Dhoni #India #NewZealand #3rdT20IHighlights #India #Hamilton #Kiwis
